Saturday, May 4, 2024

మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై ఏకంగా!!

spot_img

మహిళలకు శుభవార్త. బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. మొన్నటివరకు కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గతూ వస్తున్నాయి. శుక్రవారం తులంపై రూ. 180 తగ్గగా…తాజాగా శనివారం ఒక్కరోజే మళ్లీ రూ. 200 వరకు తగ్గింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే తులంపై 380రూపాయలు తగ్గడం గమనార్హం. శనివారం 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ. 54,850కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 210 తగ్గి తులం బంగారం ధర రూ. 59, 840కి చేరుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో తగ్గదల ఉంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం..
22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000
24, క్యారెట్లు ధర రూ. 59, 940.

చెన్నైలో
22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100
24, క్యారెట్లు ధర రూ. 60, 110

ముంబైలో
22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,850
24, క్యారెట్లు ధర రూ. 59, 840.

కోల్ కతాలో
22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 850
24, క్యారెట్లు ధర రూ. 59, 840.

బెంగళూరులో
22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 850
24, క్యారెట్లు ధర రూ. 59, 840.

పుణెలో
22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 850
24, క్యారెట్లు ధర రూ. 59, 840

హైదరాబాద్ లో కూడా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 850, 24క్యారెట్ల బంగారం ధర రూ. 59, 840గా ఉంది. విజయవాడలో 22క్యారెట్లు ధర 54,850, 24క్యారెట్లు 59, 840గా ఉంది.

ఇక వెండి ధరల్లో మాత్రం ఎలాంటి పెరుగదల కనిపించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు పెరిగాయి. శనివారం కిలో వెండిపై రూ. 1000పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 79, 000 వద్ద కొనసాగుతోంది.

More News..
మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాల కూల్చివేత

Latest News

More Articles