Monday, May 6, 2024
HomeTagsChief Minister KCR

Chief Minister KCR

సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం...

నాంపల్లి అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్: నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.  తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని...

బీఆర్ఎస్ జోష్.. రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీఎం కేసీఆర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రేపు(సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చ నాగేశ్వరావు విజయాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి...

కర్ణాటక కాంగ్రెస్ నేతలు తెలంగాణకి వచ్చి హామీలు ఇవ్వడం ఆశ్చర్యం

నల్గొండ : రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనంగా ఉండాలి. విచక్షణ లేకుండా అమర్యాదగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశించి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను ఖండిస్తున్నట్లు తెలంగాణ...

సీఎం కేసీఆర్‌ హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం..సేఫ్ ల్యాండింగ్

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తంగా వ్యవహరించిన పైలెట్‌ వెంటనే సేఫ్‌ ల్యాండింగ్‌ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం సీఎం కేసీఆర్‌...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics