Saturday, May 4, 2024
HomeTagsShamshabad

shamshabad

శంషాబాద్‌లో మహిళపై పెట్రోల్‌పోసి హత్య

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. సాయి ఎన్‌క్లేవ్‌లో ఇండ్ల స్థలాల మధ్య ఓ మహిళను హత్య చేసిన  దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిపోయిన స్థితిలో మృతదేహం స్థానికులకు...

అనుమానం వచ్చి విచారిస్తే.. అర్ధకిలో బంగారం దొరికింది

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అరకిలో అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్లయాణికుడి వద్ద ఉన్న 552 గ్రాముల అక్రమ బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని...

మహిళతో అక్రమసంబంధం.. హత్యచేసి మ్యాన్‎హోల్‎లో పడేసిన పూజారి

పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు మహిళను పూజారి హత్యచేసిన ఘటన శంషాబాద్ పరిధిలో జరిగింది. ఆర్‎జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో పూజారిగా పనిచేస్తున్న వెంకటసాయి సూర్యకృష్ణకు, సరూర్ నగర్ కు చెందిన అప్సర అనే...

షార్జా వెళ్తున్న ప్రయాణికురాలి వద్ద భారీగా విదేశీ కరెన్సీ.. అదుపులోకి తీసుకున్న అధికారులు

హైదరాబాద్ నుండి షార్జా వెళ్తున్న ప్రయాణికురాలి వద్ద భారీగా విదేశీ కరెన్సీని ఎయిర్ పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీన్ అల్విసా మొహమ్మద్ అనే మహిళ షార్జా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు...

22 లక్షల విలువైన బంగారం స్వాధీనం

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అక్రమ బంగారం పట్టుబడింది. జెడ్డా నుండి హైదరాబాద్ - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రయాణికుడి వద్ద 403 గ్రాముల అక్రమ...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics