Saturday, May 4, 2024
HomeTagsShamshabad

shamshabad

బోరు వేస్తుండగా ఆ వైబ్రేషన్ కి కుప్పకూలిన భవనం

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హోండా షోరూం భవనం కుప్పకూలింది. బోరు వేస్తుండగా ఆ వైబ్రేషన్ కి బిల్డింగ్ కుప్పకూలింది. కొత్త వాహనాలపై భవనం కుప్పకూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఏం జరుగుతుందో తెలియని ఉద్యోగులు...

ఏసీబీకి పట్టుబడ్డ గ్రామపంచాయతీ సెక్రటరీ, బిల్ కలెక్టర్

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు చేపట్టారు. 45 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మీనరసింహ, బిల్ కలెక్టర్ నాగరాజులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్ గా...

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రూట్‌ మార్పు

రాయదుర్గం మీదుగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించతలపెట్టిన మెట్రోలైన్‌ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను మార్చుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాయదుర్గానికి బదులుగా పాతబస్తీలోని ఫలక్‌నుమా లేదా ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌కు మెట్రో నిర్మించే...

శంషాబాద్‎లో రూ. 29 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

పోలీసులు ఎన్ని విధాలుగా అడ్డుకున్నా కూడా స్మగ్లర్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. శంషాబాద్ వద్ద ఎస్వోటీ, స్థానిక పోలీసులు ఆదివారం ఉదయం జాయింట్ ఆపరేషన్...

సంచలనం సృష్టించిన మహిళా హత్యకేసును ఛేదించిన పోలీసులు

శంషాబాద్: శంషాబాద్ లో సంచలనం సృష్టించిన మహిళా హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించి విషయంలో హత్య జరిగినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. శంషాబాద్ జోన్ డిసిపి నారాయణరెడ్డి మీడియా...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics