Thursday, May 2, 2024
HomeTagsTelangana Assembly

Telangana Assembly

నిరుద్యోగ భృతిపై అప్పుడే మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

హైదరాబాద్ : నిరుద్యోగ భృతిపై అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చింది. ‘‘నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు.. నిరుద్యోగ భృతి గురించి మేము ఆరు గ్యారెంటీల్లోగానీ.. ఏ హామీల్లోగానీ చెప్పలేదు....

కేసీఆర్‌ పదేండ్లు సీఎంగా ఉన్నా.. కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు

హైదరాబాద్: కేసీఆర్‌ పదేండ్లు సీఎంగా ఉన్నా.. కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల స్థలంలో...

364 రోజులూ స‌ర్‌ప్ల‌స్‌లో ఉన్నాం

కాంగ్రెస్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రంపై రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ‌త ప్ర‌భుత్వంలో హ‌రీశ్‌రావు ఆర్థిక మంత్రి అయిన త‌ర్వాత పూర్తిగా...

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవాస్తవాలు, తప్పుడు లెక్కలతో శ్వేతపత్రం పేరుతో ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని అగౌరవపరిచింది. సభా గౌరవాన్ని దెబ్బతీసిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్‌...

రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌.. కేసీఆర్ చెప్పిన మాటలే నిజమవుతన్నాయా ?

రైతుబంధు పథకం డబ్బుల జమ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రక్రియను ప్రారంభించి ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలోని రైతులకు నయాపైసా కూడా రైతుబంధు నిధులు పడలేదు. డిసెంబర్ 9వ తారీఖున...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics