Sunday, April 28, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

కెన్యాలో వరదలు విధ్వంసం..38 మంది మృతి.!

కెన్యాలో భారీ వర్షాల తర్వాత వరదలు విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు 38 మంది చనిపోయారు. వరదల కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. భారీ వర్షాలు కెన్యాలో విధ్వంసం సృష్టించాయి. భారీ వర్షాల...

పంది కిడ్నీ అమర్చి ప్రాణాలు కాపాడిన వైద్యులు.!

అమెరికా వైద్యులు మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ మృత్యువుకు చేరువైంది. ఆమె జీవించాలనే ఆశలన్నీ కోల్పోయింది. ఆమె కిడ్నీలు పూర్తిగా పనిచేయడం మానేశాయి. అలాంటి పరిస్థితుల్లో...

మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్‌

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్  మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈసారి ఆమెతో పాటు మరో ఆస్ట్రోనాట్ బట్చ్‌ విల్మోర్‌ కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఒక వారం పాటు...

బిడ్డను కంటే 61లక్షలు ..సర్కార్ యోచన.!

సౌత్ కొరియాలో జనాభా సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో జననరేటును పెంచేందుకు సర్కార్ సిద్ధమైంది. దీనిలో భాగంగానే ప్రతి బిడ్డకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా 59వేల పౌండ్ల నగదు ఇచ్చే విషయాన్ని...

ఎలాన్ మస్క్ ఓ పొగరుబోతు బిలియనీర్.!

బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ 'అహంకారి' అని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మంగళవారం అభివర్ణించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పూజారితో కత్తితో దాడికి పాల్పడిన వీడియోను ఎక్స్ నుండి తొలగించనందుకు అల్బనీస్ మస్క్‌పై...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics