Sunday, April 28, 2024
Homeతెలంగాణ

తెలంగాణ

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాలుగు చోట్ల సీఎం కేసీఆర్ సభలు

హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. దేవరకద్ర, గద్వాల్, మక్తల్, నారాయణ పేట నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం పాల్గొని ప్రజలను...

కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్

హైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ రాజా రమేష్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజరమేష్ మాట్లాడుతూ.. సింగరేణిలో వైద్యుడిగా 15 సంవత్సరాలు...

రండి చూసుకుందాము.. ఢిల్లీ దొరలకు కేటీఆర్ సవాల్

షాద్ నగర్: ఒక్క కేసీఆర్ ను ఓడగొట్టడానికి మహా మహులు దిగుతున్నారని, కానీ కేసీఆర్ ప్రజలను నమ్ముకున్నారని.. అందుకే వారు ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సింహం...

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం తాత్సారం.. మోడీని నిలదీయాలి.. హరీష్ రావు పిలుపు

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం రెండు సార్లు కేంద్రానికి తీర్మానం చేసి పంపించామని, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో ఎస్సీ వర్గీకరణ పై తాత్సారం చేస్తోందని మంత్రి హరీష్ రావు...

ఖమ్మం ప్రజలను గుత్త పట్టినారా? పొంగులేటి, తుమ్మలపై సీఎం కేసీఆర్ ఫైర్

ఖమ్మం: రాజకీయం అరాచకంగా మాట్లొందు కదా? ప్రజాస్వామంలో మాటలకు కూడా పరిమితి ఉంటుంది. ఖమ్మం ప్రజలను ఏమన్న గుత్త పట్టినారా? అని సీఎం కేసీఆర్ నిలదీశారు. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా ఖమ్మం నుంచి...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics