Monday, May 13, 2024
Homeతెలంగాణ

తెలంగాణ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‎కు భారీ షాక్.. బీఆర్ఎస్‎లోకి పాల్వాయి స్రవంతి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నాయకురాలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు నియోజకవర్గం నుంచి గత ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ...

మీది 5 గంటల ఫెయిల్యూర్ మోడల్.. మాది 24 గంటల పవర్‎ఫుల్ మోడల్

తెలంగాణలో ఎన్నికల జోరు ఊపుమీదుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎలక్షన్ ప్రచారమే కనిపిస్తోంది. ఏ పార్టీకి ఆ పార్టీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోజుకు రెండు,...

డబ్బులకు సీట్లను అమ్ముకున్న రేవంత్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రం ఆగం

కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చూస్తే నవ్వోస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లా బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. 54ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన...

మేము ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లం కాదు

సీఎం కేసీఆర్‌ వదిలిన బాణం బడే నాగ జ్యోతి అని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్‌. ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్‌...

కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు

కాంగ్రెస్, బీజేపీ పార్టీల వాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి. రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి, యువత భవిష్యత్తుకు...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics