Sunday, May 19, 2024
HomeTop Post

Top Post

పరిశ్రమ ఎవరు పెట్టినా కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ

పరిశ్రమ ఎవరు పెట్టినా కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ మారిందన్నారు మంత్రి కేటీఆర్. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి..అవి ఎన్నికప్పుడు చేసుకోవచ్చన్నారు. పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు...

మినీ జమిలి ఎన్నికలకు కేంద్రం కుట్రలు

ప్రజాస్వామ్యాన్ని చంపేలా కేంద్రం కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు నల్గొండలోని తన ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. సెప్టెంబర్ 17న...

రెండు రోజుల సమావేశాల కోసం రూ. 4100 కోట్లు వృథా చేసిన మోడీ ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీలలో జీ-20 సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు దాదాపు 30 దేశాల నుంచి అతిథులు వచ్చారు. పలు దేశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు హాజరయ్యారు. అయితే...

‘జంగల్ బచావో – జంగల్ బడావో’కు ప్రతీ ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి

హైదరాబాద్: అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని, అందుకే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్దం చేసుకున్నామని, ఇప్పుడు దశాబ్ది తెలంగాణలో ఆ సంకల్పం ఫలితాలు...

సమైక్య పాలకుల ద్రోహంతో బీడువారిన నడిగడ్డ.. సీఎం కేసీఆర్‌ విజన్‌తో పచ్చబడ్డది..!!

హైదరాబాద్:  నాటి పాలకుల కుట్రతో సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు సాగునీళ్లు లేక కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. మాజీ సీఎంలు చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ద్రోహంతో నడిగడ్డ బీడువారింది. పాలమూరును...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics