Friday, May 3, 2024

జాబిల్లిపై నీరు..చంద్రయాన్-1 డేటా

spot_img

చంద్రుడి ఉపరితలంపై నీటి జాడల గురించి శస్త్రవేత్తలు ఆసక్తికర విషయాన్ని తెలిపారు. భూ వాతావరణంలోని ఎలక్ట్రానిక్స్ కారణంగానే జాబిలిపై నీరు ఏర్పడిందని యూనివర్శిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తలు చెప్పారు. భారత్ చంద్రయాన్-1 మిషన్ సేకరించిన డేటా నుంచి ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. భూ అయస్కాంత వాతావరణంలో చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు చంద్రుడిపై నీరు ఏర్పడినట్లు పరిశోధనలో తేలిందన్నారు.

Latest News

More Articles