Saturday, April 27, 2024
HomeTagsసుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

89 ఏళ్ల వ్యక్తి విడాకుల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: తన భార్య నుంచి విడాకులు కావాలని కోరిన 89 ఏళ్ల వ్యక్తి కేసు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ వయసులో వివాహాన్ని రద్దు చేస్తే  సదరు వ్యక్తి భార్యకు...

సుప్రీంలో గద్వాల ఎమ్మెల్యేకు ఊరట..!!

హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని ప్రకటించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం...

వనమా వెంకటేశ్వరరావుకు ఘన స్వాగతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాదు నుండి కొత్తగూడెం చేరుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు నాయకులగూడెం గ్రామం...

కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ, ప్రజాస్వామ్యానికి విరుద్ధం

ఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. శాంతి భద్రతలు, పోలీసు, భూమిని మినహాయించి మిగిలిన సేవలపై ఢిల్లీ ప్రభుత్వం శాసన అధికారాన్ని కలిగి...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇద్దరు నూతన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ నియమితులు...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics