Wednesday, May 8, 2024

వనమా వెంకటేశ్వరరావుకు ఘన స్వాగతం

spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాదు నుండి కొత్తగూడెం చేరుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు నాయకులగూడెం గ్రామం వద్ద గిరిజన నృత్యాలు, డప్పు వాయిద్యాలతో బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భారీ మోటార్ బైక్ ర్యాలీతో నాయకులగూడెం నుండి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ వరకు ధూంధాం నిర్వహించారు.

Latest News

More Articles