Saturday, May 4, 2024
HomeTagsCommitted suicide

committed suicide

లోన్ యాప్ వేధింపులకు హైదరాబాద్ లో విద్యార్థి బలి

హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. తీసుకున్న రుణానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో యాప్ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ చేసి చెప్పడంతో...

ధోని వీరాభిమాని ఆత్మహత్య

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని వీరాభిమాని 34 ఏళ్ల గోపికృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని కడలూర్ జిల్లా అరంగూర్ కు చెందిన గోపికృష్ణన్ చెన్నై సూపర్ కింగ్స్ ను తలపించేలా...

పండుగకు కొత్త బట్టలు కొనలేదని.. కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

పండుగొచ్చిందంటే చాలు.. కొత్త బట్టలు కొనడం అందరికీ అలవాటైంది. అయితే సంక్రాంతి పండుగకు భర్త కొత్త బట్టలు కొనలేదనే కోపంతో భార్య తన ఇద్దరు కూతుళ్లను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది....

ఖమ్మం జిల్లా వైరాలో ప్రేమజంట ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో విషాదం జరిగింది. వైరా జలాశయం దగ్గర పంట పొలాల్లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు చెందిన వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో...

కరీంనగర్‌లో భార్య‌ను హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య చేసుకున్న భ‌ర్త

కరీంనగర్‌లో దారుణం జరిగింది. ఇవాళ(సోమవారం) మార్కండేయ కాలనీలో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసి తర్వాత భర్త ఉరి వేసుకుని ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మార్కెండయ్య...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics