Monday, May 6, 2024
HomeTagsEncounter

Encounter

ఛత్తీస్‌ఘడ్‌ ఎన్‌కౌంటర్‌లోముగ్గురు మావోయిస్టులు మృతి

చ‌త్తీస్ ఘ‌డ్‌ కాంకేర్‌ జిల్లాలో పోలీసుల‌కు మావోయిస్టుల‌కు మ‌ధ్య ఇవా(ఆదివారం) జరిగిన ఎన్ కౌంటర్ లో  ముగ్గురు మావోయిస్టులు హ‌తమ‌య్యారు. నక్సల్స్ సమావేశం అయ్యారని సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులకు...

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం , 15 మందికి గాయాలు..!!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో నక్సలైట్లు భారీ దాడికి పాల్పడ్డారు. ఈదాడిలో 15 మంది CRPF జవాన్లు గాయపడ్డారు. ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. టేకులగూడం క్యాంపుపై నక్సలైట్లు దాడి చేసినట్లు సమాచారం. దాడిలో గాయపడిన...

ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్‌కౌంటర్లు, అరాచక పాలన

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కొనుగోళ్లు చేయడం అలవాటేనని విమర్శించారు మంత్రి కేటీఆర్. ఇవాళ(శనివారం) కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన  రోడ్డు షో మాట్లాడారు మంత్రి కేటీఆర్. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని...

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు జవాన్లు మృతి!

జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి జిల్లా కలకోట్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది.  ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్‌...

కాంకేర్‌ జిల్లాలో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోయిస్టులు హతం

పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కాంకేర్‌ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇవాళ(ఆదివారం) ఉదయం 8 గంటలకు కాంకేర్‌ జిల్లాలోని కోయిలిబేడా పోలీస్‌ స్టేషన్‌...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics