Friday, April 26, 2024
HomeTagsGhmc

Ghmc

19న GHMC కౌన్సిల్ సమావేశం..మధ్యాహ్నం బడ్జెట్ చర్చ, ఆమోదం..!

ఎట్టకేలకు GHMC కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు అయ్యింది. కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలంటూ బీజేపీ కార్పొరేటర్లు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన మేయర్ మంగళవారం ఉదయం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు...

తోపుడు బండ్ల వ్యాపారులపై జీహెచ్ఎంసీ ప్రతాపం..!

దుర్గం చెరువు వద్ద తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటున్న వారిపై ప్రతాపం చూపించాడు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ స్నేహ షబరిష్. ఉదయం దుర్గం చెరువు వద్ద శేరిలింగంపల్లి జోనల్ అధికారులతో శానిటేషన్ మరియు...

కేటుగాళ్లకు కాసులు కురిపిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు!

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటుగాళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. వెబ్ సైట్ లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల డాటా సేకరించిన కేటుగాళ్లు.. లబ్ధిదారులకు ఫోన్ చేసి...

జీహెచ్ఎంసీకి మరో జాతీయ అవార్డు

హైదరాబాద్:   నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ యేటా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కించుకుంటుంది.  తాజాగా జీహెచ్ఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్-2023 జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యింది. 2024 జనవరి 11వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర...

ఆశావహుల డేటా సేకరణ కోసమే దరఖాస్తుల స్వీకరణ: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో ‘ప్రజాపాలన’ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ సమీక్ష నిర్వహించారు. 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంత్రులు తెలిపారు.  ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రజా...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics