Saturday, May 18, 2024
HomeTagsHyderabad

Hyderabad

పెండింగ్‌ చలాన్ల గడువు మరోసారి పొడిగింపు

వాహనాల పెండింగ్‌ చలాన్ల గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నేటితో ముగియనున్న గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసింది. దాంతో వాహనదారులకు తమ వాహనాల చలాన్లు...

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సూసైడ్

హైదరాబాద్‎లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంకామ్ రెండవ సంవత్సరం చదువుతున్న నవీన్ అనే విద్యార్థి యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్‎లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డిమందు తాగి అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యాయత్నం...

ఎస్సై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని మహిళా కానిస్టేబుల్ ఆందోళన

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్‎లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ఆందోళనకు దిగింది. తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ మేడిపల్లి పోలీసులను ఆమె ఆశ్రయించింది. ఈ...

టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే హిస్టరీ షీట్స్ ఓపెన్

నిబద్దత, క్రమ శిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న తమ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రతి రోజూ సగటున 55 లక్షల...

నిరాధార ఆరోపణలు చేసి బురద జల్లే పని రేవంత్‎కు వెన్నతో పెట్టిన విద్య

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు రేవంత్ అంగీకరిస్తేనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను కేంద్రం అప్పుగా ఇచ్చిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ రోజు ఆయన మాజీ ఎమ్మెల్సీ కర్నె...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics