Sunday, May 12, 2024
HomeTagsRangareddy District

Rangareddy District

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్.. 228 కేజీలు సీజ్

రంగారెడ్డి జిల్లా: నిబంధనలకు విరుద్ధంగా గంజాయి తరలిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ జోన్ ఎస్.ఓ.టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాకు...

దశాబ్ది ఉత్సవాలను ఊరురా పండుగలా నిర్వహించాలి

రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను ఊరురా పండుగలా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ లోని SYR...

నేడు బ్రాహ్మణ భవన్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేడు ప్రారంభించనున్నారు. అనంతరం ఏర్పాటు చేయనున్న సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి...

రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం

రంగారెడ్డి: రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం సృష్టించింది. వ్యవసాయ కళాశాల వద్ద ఆగి ఉన్న కారును ఢీకొంటూ దూసుకెళ్లింది. స్పాట్ లో లారీ డ్రైవర్ మృతి చెందగా.. కారు లో ప్రయాణిస్తున్న వ్యక్తి...

కుటుంబ కలహాలతో భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా నార్సింగి ఏరియాలో ఇవాళ(శనివారం) ఉదయం కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఐదు నెలలుగా ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు, సుధ దంపతులు...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics