Friday, May 3, 2024
HomeTagsSangareddy District

Sangareddy District

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పటాన్‌చెరు పట్టణంలోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్న సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. 184 కోట్లతో...

ముద్దు ఇస్తారా లేకపోతే చస్తారా? అమ్మాయిలను బెదిరించిన పీఈటీ

స్కూల్ పిల్లలకు మంచి-చెడు తెలియజేయాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడుగా మారాడు. ముద్దు ఇస్తారా లేకపోతే చస్తారా? అంటూ అమ్మాయిలను బెదిరించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సిర్గాపూర్‌ గ్రామంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో...

సీఎం కేసీఆర్ పాలనకు మద్దతుగా నిలవాలి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జంగమ సమాజ్ భవన నిర్మాణానికి 10 గుంటల భూమిని కేటాయిస్తూ భూ పత్రాలను అందించారు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా...

డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది బ్లేడుతో హత్యాయత్నం..!

సంగారెడ్డి జిల్లా తార ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దారుణం జరిగింది. డిగ్రీ చదివే విద్యార్థినిపై ప్రేమోన్మాది ప్రవీణ్ బ్లేడుతో హత్యాయత్నం చేశాడు. అయితే, చేతికి స్వల్ప గాయాలతో విద్యార్థిని అఖిల బయట పడ్డది....

 సంగారెడ్డి జిల్లాలో యువకుడి ఫై మరో యువకుడు యాసిడ్ దాడి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో యువకుడి ఫై మరో యువకుడు యాసిడ్ దాడి చేసాడు. విజయ డైరీలో పనిచేస్తున్న అజయ్, దత్తు ఫ్రెండ్స్. వీరిద్దరి మధ్య తాజాగా గొడవ జరిగింది. దీంతో యువకులిద్దరూ...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics