Monday, May 20, 2024
HomeTagsSiddipet

Siddipet

పదవికి వీడ్కోలు చెప్తూ.. హరీష్ రావు ఎమోషనల్

సిద్దిపేట నియోజకవర్గ సర్పంచ్, ఉప సర్పంచ్ ల ఆత్మీయ సత్కారం లో పాల్గొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సర్పంచ్, ఉప సర్పంచ్...

సిద్ధిపేట విద్యార్థులకు శుభవార్త.. ప్రతి 10 మంది పిల్లలకు ఒక కేర్ టీచర్..!

సిద్దిపేట నియోజకవర్గ స్థాయి విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి పరీక్షలఫై సమీక్ష సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'10 మంది విద్యార్థులకు ఒక...

మంత్రి కొండా సురేఖ పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి అవమానం

అటవీ, పర్యాటక శాఖ మంత్రి కొండ సురేఖ పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ పర్యటన సందర్భంగా అధికారులు...

ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది

రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే హరీష్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువుపై కైట్ ఫెస్టివల్‎ని ఆయన ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేట్...

జైలుకు వెళ్లేందుకు సిద్ధమా? కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల సవాల్

హైదరాబాద్: సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడవేర్గు మంజుల రాజనర్సుపై అసంతృప్తి ఉందని వస్తున్న వార్తలను బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఖండించారు. సిద్దిపేట మున్సిపల్‌లో అవిశ్వాసం అనే మాటే లేదని, చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు...
0FansLike
3,912FollowersFollow
21,800SubscribersSubscribe
spot_img

Hot Topics