Sunday, April 28, 2024
HomeTagsTelangana

Telangana

తెలంగాణలో నాలుగు రోజులు వానలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ..!

రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయంది. ఆదివారం నుంచి సోమవారం...

నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తుకు గడువు.!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు నేటితో (శనివారం )ముగియనున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి టెట్‌కు 2,63,228 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నేటితో గడువు ముగియనుండటంతో అభ్యర్థులు చివరి క్షణం వరకు...

తెలంగాణకు ఐదు రోజులపాటు వర్ష సూచన

తెలంగాణలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే విషయాన్ని చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...

తెలంగాణలోకి జూన్ 8 నుంచి నైరుతి రుతుపవనాల ప్రవేశం

నైరుతి రుతుపవనాల సీజన్ లో ఈసారి దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సంస్థ (IMD) ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంపై...

బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం..

బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రయోజనాల కోసమని కేసీఆర్‌ అన్నారు. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణను సాధించామన్నారు. చేవెళ్లలో ఇవాళ(శనివారం) నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ..మీరు...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics