Friday, May 17, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌: సెమీస్‌కు దూసుకెళ్లిన గాఫ్, జ‌కోవిచ్

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ నొవాక్ జ‌కోవిచ్‌ 11వ సారి సెమీస్‌కు దూసుకెళ్లాడు. మంగ‌ళ‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైనల్ మ్యాచ్ లో టేల‌ర్ ఫ్రిట్జ్‌ ను 7-6(3), 4-6, 6-2, 6-3తో చిత్తుగా...

చైనాలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం

చైనాలో అర్ధరాత్రి వేళ భారీ భూకంపం  వచ్చింది. నిన్న(సోమవారం) అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్‌యాంగ్  ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలో మీటర్ల లోతులో...

అమెరికాలో ఆగని కాల్పులు..చికాగోలో ఓ దుండగుడి కాల్పుల్లో 8మంది మృతి..!!

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. చికాగోలోని జోలియెట్ పట్టణంలో ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది దుర్మరణం పాలయ్యారు. ఆదివారం, సోమవారాల్లో రెండు వేర్వేరు ఇళ్లలో దుండగులు కాల్పులకు తెగబడినట్లు...

‘భవిష్యత్ తరాలు మనల్ని క్షమించకపోవచ్చు’.. హెచ్చరించిన WHO చీఫ్..!!

కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకున్నప్పటికీ...భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని మహమ్మారులను చూడాల్సిన ప్రమాదం ఉందని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. అలాంటివి సంభవిస్తే..ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ...

చైనాలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు: 47 మంది స‌జీవ స‌మాధి

చైనాలో తీవ్ర విషాదం జరిగింది. యునాన్ ప్రావిన్స్ లోని గిరిజ‌న‌, ప‌ర్వ‌త ప్రాంతాల్లోని కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో 47 మంది స‌జీవ‌స‌మాధి అయ్యారు. ఈ ఘ‌ట‌న ఇవాళ(సోమ‌వారం) తెల్ల‌వారుజామున 5:51 గంట‌ల స‌మ‌యంలో...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics