Thursday, May 9, 2024
HomeTagsమంత్రి శ్రీనివాస్ గౌడ్

మంత్రి శ్రీనివాస్ గౌడ్

బీజేపీ రాష్ట్రంలో ఐదు సీట్లు కూడా గెలవదు

మహబూబ్ నగర్ జిల్లా: బీసీ ప్రధాని మోడీ బీసీలకు ఏం చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసి కుల గణన చేయట్లేదు...బీసీ...

జనం గుండెల్లో కేసీఆర్

సీఎం కేసీఆర్ అంటేనే నమ్మకానికి మారుపేరని... ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను నెరవేర్చిన చరిత్ర ఆయనదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ జనం గుండెల్లో కెసిఆర్ ఉన్నారని...

నెంబర్ వన్ గా మహబూబ్ నగర్

గ‌తంలో 50,60 ఏళ్లలో కనిపించే ఆర్థరైటిస్‌ను ఇప్పుడు 35-40 ఏళ్లలోనే చూస్తున్నామని.. ఆరోగ్యకరమైన జీవన విధానంతో ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సమస్యను...

విమర్శకులకు చెంపపెట్టు.. శ్రీనివాస్ గౌడ్ కి దక్కిన న్యాయం

బీఆర్ఎస్ ప్రభుత్వంలో బలహీనవర్గాల్లో మంచి పేరు దక్కించుకున్న నేత మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. బీసీలకు పెద్ద పీట వేయటమే కాకుండా ఉద్యమనేతలకు సమ ప్రాధాన్యత ఇస్తూ శ్రీనివాస్ గౌడ్ ని మంత్రిని కూడా...

రాయచూరులో ఇయ్యలేనోడు తెలంగాణలో కరెంట్ ఎలా ఇస్తాడు..!

మన పక్కనే ఉన్న కర్ణాటకలోని రాయచూరులో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వలేనోడు ఇక్కడ ఎట్లా ఇస్తాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కర్ణాటకలో ఇవ్వకుండా తెలంగాణలో ఇస్తామంటే అక్కడి ప్రజలు కాంగ్రెస్ వాళ్లను...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics