Saturday, May 4, 2024
HomeTagsDivorce

Divorce

డైవర్స్ తీసుకున్న కూతురును ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చిన తండ్రి

విడాకులు తీసుకున్న కుమార్తెను మేళతాళాలతో ఊరేగింపుగా ఓ కన్నతండ్రి పుట్టింటికి తీసుకొచ్చాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. రాంచీకి చెందిన ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి గతేడాది ఏప్రిల్ నెలలో తన...

భార్యకు వంట రాదని.. భర్తకు విడాకులు కావాలట..!

చాలామంది భార్యభర్తలు కుటుంబ గొడవలో, లేక దంపతుల మధ్య మనస్పర్థలతోనో విడాకులు తీసుకుంటుంటారు. అయితే ఇక్కడ ఓ జంట మాత్రం విచిత్ర కారణంతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. కేరళకు చెందిన...

శిఖర్ ధావన్ దంపతులకు విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులకు ఢిల్లీ కోర్టు నిన్న(బుధవారం) విడాకులు మంజూరు చేసింది. డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుని, నిత్యం మానసికంగా వేధిస్తోందంటూ ధావన్ తన భార్యపై చేసిన ఆరోపణలు...

విడాకులకు ఆరునెలలు ఆగాల్సిన అవ‌స‌రం లేదు

విడాకులు కోరుకునే భార్యాభర్తలు ఇకపై ఆరునెలలు వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. క‌లిసి జీవించ‌లేని ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు.. ఆర్టిక‌ల్ 142 ప్ర‌కారం త‌న అధికారాల‌ను ఉప‌యోగించుకుని దంప‌తుల‌కు విడాకులు ఇవ్వవచ్చంది....

పెళ్లైన గంటకే భార్యకు విడాకులు..

ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం పెళ్లైన గంటకే భార్యకు విడాకులిచ్చి.. ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. ఈ...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics