పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యం లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం ఎస్ఎస్‌సీ బోర్డు ఎగ్జామ్స్​ ను కూడా ర‌ద్దు చేసింది. ఇదే స‌మ‌యంలో...