Saturday, April 27, 2024
HomeTagsRam charan

ram charan

శంకర్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్..డ్యాన్స్ తో అదరగొట్టిన బాలీవుడ్ స్టార్స్..!

ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం సోమవారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్ తో ఐశ్వర్య ఏడడుగులు వేసింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకోసం...

వేల్స్ వర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాక్టర్ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైలోని ప్రఖ్యాత వేల్స్ యూనివర్శిటీ రామ్ చరణ్ కు ఇవాళ(శనివారం) గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య...

రామ్ చరణ్ కూతురు క్లిన్ కార ఫొటో వైరల్..పాప మొహాన్ని చూపించిన ఉపాసన.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఉదయం సుప్రభాత సేవలో సతీమణి ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి స్వామివారిని దర్శించుకుని...

ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి నైట్ పార్టీలు..!

సినిమా వాళ్ళతో పార్టీలు, విందులు అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేసేవాడో అందరికి తెలిసిందే. సినిమా కళాకారులతో వ్యక్తిగత పరిచయాలని కూడా రాజకీయాలకు వాడుకునేవారు ఈ...

అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠపై చిరంజీవి ఏమన్నారంటే…?

అయోధ్యలో నేడు రామమందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తమ కళ్ల ముందు జరుగుతున్న ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు అయోధ్యకి చేరారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics