Tag: Telangana Health Department

రాష్ట్రంలో కొత్త‌గా 1,798 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం పడుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,798 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 14 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 174, ఖమ్మం 165, నల్లగొండ...

తెలంగాణలో మహమ్మారి తగ్గుముఖం.. కొత్తగా 2,175 కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,175 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా మరో 15 మంది ప్రాణాలు...

కొత్తగా ఏడు మెడికల్ కాలేజీలు : రాష్ట్ర కేబినెట్ నిర్ణయం

రాష్ట్రంలో కొత్తగా ఏడు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటును ఆమోదిస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణయం తీసుకుంది. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్త గూడెం మరియు మంచిర్యాల జిల్లాల్లో 7 వైద్య...

తెలంగాణ‌ కరోనా అప్టేట్.. కొత్త‌గా 3,043 క‌రోనా కేసులు

తెలంగాణలో సోమ‌వారం సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 3,043 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కొవిడ్‌-19తో తాజాగా 21 మంది చ‌నిపోయారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ...

తెలంగాణ కరోనా అప్డేట్.. 40 వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,242 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 19 మంది మరణించినట్లు వైద్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం కరోనా...

తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 3,660 కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 69,252 నమూనాలను పరీక్షించగా.. 3,660 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,44,263 చేరింది. తాజాగా కరోనాతో 23 ప్రాణాలు...

తెలంగాణ కరోనా అప్డేట్.. కొత్తగా 3,837 కేసులు.. 25 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 3,837 కరోనా కేసులు, 25 మరణాలు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న మరో 4,976 మంది బాధితులు. రాష్ట్రంలో ప్రస్తుతం 46,946 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ...

తెలంగాణలోనూ ‘ఆయుష్మాన్ భారత్’

కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న  ఆయుష్మాన్ భారత్ ( ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో...

తెలంగాణ‌ కరోనా అప్టేడ్.. కొత్త‌గా 3,982 కేసులు

తెలంగాణ‌లో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,982 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌ 5,186 మంది బాధితులు...

వైద్యారోగ్య శాఖలో 50 వేల పోస్టులు.. జీతభత్యాలు.. దరఖాస్తు విధానం

తెలంగాణలో క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా తాత్కాలికంగా 50 వేల మంది డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియ‌మించాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించిన విష‌యం తెలిసిందే. తాజాగా వైద్యారోగ్య శాఖలో తాత్కాలిక నియామ‌కాల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు నోటిఫికేష‌న్...