Thursday, May 2, 2024

ఫేస్ బుక్ లైవ్ పెట్టి సూసైడ్ చేసుకున్న సాప్ట్ వేర్ ఇంజనీర్

spot_img

హైదరాబాద్ నాచారంలో నాచారం లో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త హేమంత్ వేదింపులు తట్టుకోలేక  ఫేస్ బుక్ లైవ్ పెట్టి ఫ్యాన్ కు ఉరేకుంది. రాజస్థాన్ చెందిన సన..ప్రస్తుతం నాచారంలో తన భర్త హేమంత్ తో ఉంటూ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. అయితే..5 నెలల నుండి సన ను.. భర్త వేధిస్తున్నాడు. భర్త వేదింపులు భరించలేక ఆత్మ హత్య చేసుకున్న సన. సూసైడ్ చేసుకుంటున్న వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.  కేస్ నమోదు చేసి చేసిన నాచారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles