Thursday, May 2, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

చంద్రుడిపైకి అమెరికా ల్యాండర్‌ ప్రయోగం విఫలం!

వాషింగ్టన్‌: చందమామపైకి 50 ఏళ్ల తర్వాత అమెరికా ఒక ల్యాండర్‌ పంపాలని చేసిన ప్రయోగం దాదాపు విఫలమైంది.  పెరిగ్రిన్‌  వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకుంటున్నట్లు దానిని అభివృద్ధి చేసిన ప్రైవేటు...

కుక్క మాంసం తింటే 3 ఏళ్లు జైలు శిక్ష‌!

సియోల్‌: కుక్క మాంసం వినియోగాన్ని నిషేధిస్తూ ద‌క్షిణ కొరియా పార్ల‌మెంట్ కొత్త‌గా బిల్లును ఆమోదించింది. జాతీయ అసెంబ్లీలో 208-0 ఓట్ల తేడాతో ఆ తీర్మానాన్ని ఆమోదించారు. ఎన్నో శ‌తాబ్ధాల నుంచి ద‌క్షిణ కొరియాలో...

ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత!!

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.8గా నమోదైందని యూరోపియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. మంగళవారం ఇండోనేషియాలోని కెపులావాన్ తలాడ్‌లో 91 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఎక్స్ లో...

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఖమ్మం యువకుడు దుర్మరణం!!

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మరణించాడు. పెనుబల్లిమండలం వీఎంబంజర్కు చెందిన ముక్కర భూపాల్ రెడ్డి కుమారుడు సాయిరాజీవ్ రెడ్డి అమెరికాలోని టెక్సాస్ లో ఆదివారం జరిగిన రోడ్డు...

‘గోల్డెన్‌ గ్లోబ్‌’ ఉత్తమ చిత్రంగా ఓపెన్‌హైమర్‌

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 81వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆదివారం (జనవరి 7) రాత్రి జరిగిన ఈ వేడుకల్లో హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‌హైమర్‌’ ఉత్తమ చిత్రంగా నిలిచి...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics