అతడు క్రీజులోకి వచ్చాడంటే బౌలర్లు వణికిపోయేవాళ్లు. బంతిని దంచడమే లక్ష్యంగా పెట్టుకునే ఈ డాషింగ్ బ్యాటర్ నెలకొల్పిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ఆటకు వీడ్కోలు పలికిన ఆ లెజెండరీ క్రికెటర్ ఎవరో కాదు.....
టెక్ దిగ్గజం గూగుల్ మరో దశ లేఆఫ్స్ ను చేపట్టింది. లేటెస్ట్ లేఆఫ్స్ లో భాగంగా సెర్చింజన్ దిగ్గజం ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. గూగుల్ హార్డ్ వేర్,...
అమెరికా అధ్యక్ష పోటీ నుంచి భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. వ్యాపారవేత్తగా అమెరికన్లకు సుపరిచితుడైన వివేక్.. గతేడాది ఫిబ్రవరిలో సంచలన ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు....
వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా అన్నారు. అదేసమయంలో ఉత్పాదకతను గణనీయంగా ఈ టెక్నాలజీ పెంచుతుందని పేర్కొన్నారు....
తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP)కి చెందిన విలియం లై షింగ్-తే ఘన విజయం సాధించారు. ఆ దేశ కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం విజయంకు 40.2శాతం ఓట్లు...