Saturday, April 27, 2024

నేను బతికే ఉన్నా..సినీ కమెడియన్ సుధాకర్

spot_img

తాను చనిపోయనంటూ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ పై ప్రముఖ సినీ కమెడియన్ సుధాకర్ స్పందించారు. తన పై వచ్చిన వార్తలన్నీ అసత్యాలేనన్నారు. తప్పుడు సమాచారం నమ్మకండి, అలాంటివి నమ్మకండి అని అన్నారు సుధాకర్. అంతేకాదు..నేను చాలా సంతోషంగా ఉన్నా అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

1980,1990ల్లో స్టార్ కమెడియన్ గా ఉన్న సుధాకర్..2010లో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో పాటు కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు.

Latest News

More Articles