Saturday, April 27, 2024

Rain Alert : ఈ జిల్లాలలో భారీ వర్షాలు..!

spot_img

Rain Alert : తెలంగాణలో రాగల మూడురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.

Read Also.. 60 ఏండ్ల కాంగ్రెస్‌, 10 ఏండ్ల బిజెపి పాల‌న వ‌ల్లే మ‌న‌కీ క‌ష్టాలు.. !!

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Latest News

More Articles