Friday, May 3, 2024

ధోనీ ఫ్యాన్స్ కు శుభవార్త.. సీఎస్కే కాంట్రాక్టు మ‌రో ఏడాది పెంపు

spot_img

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఆరంభ సీజ‌న్ నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) జ‌ట్టును న‌డిపిస్తున్న జార్ఖండ్ డైన‌మైట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఈ ఏడాది కూడా ఆడ‌నున్నాడు. ఈ మేర‌కు ఐపీఎల్ రిటెన్ష‌న్ లిస్ట్‌ను ప్ర‌క‌టించింది. గతేడాది ఆడిన బెన్ స్టోక్స్‌ను చెన్నై రిలీజ్ చేసింది.

సీఎస్కే రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ జాబితా:

ఎంఎస్ ధోనీ, ర‌వీంద్ర జ‌డేజా, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్‌, మోయిన్ అలీ, శివ‌మ్ దూబే, రాజ్య‌వ‌ర్ధ‌న్ హంగేర్క‌ర్, మిచెల్ శాంట్న‌ర్, దీప‌క్ చాహ‌ర్, తుషార్ దేశ్‌పాండే, మ‌తీశ ప‌తిరాన‌, సిమ‌ర్‌జిత్ సింగ్, ప్ర‌శాంత్ సోలంకి, మహీశ్ తీక్ష‌ణ‌, అజింక్యా ర‌హానే, షేక్ ర‌షీద్, నిషాంత్ సింధు, అజ‌య్ మండ‌ల్.

సీఎస్కే విడుదల చేసిన ప్లేయర్స్ జాబితా:

బెన్ స్టోక్స్‌, డ్వేన్ ప్రిటోరియ‌స్‌, కైల్ జెమీస‌న్, ఆకాశ్ సింగ్‌, అంబ‌టి రాయుడు, సిసంద మ‌గ‌ల, భగ‌వ‌త్ వ‌ర్మ‌, సుభ్రాన్షు సేనాప‌తి.

Latest News

More Articles