Friday, April 26, 2024
HomeTagsElection Commission

Election Commission

ఐపీఎస్ అధికారి భార్యకు కాంగ్రెస్ టికెట్..ఈసీ ఏమన్నదంటే.!

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కర్ణాటకలోని ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అంజలి నింబాల్కర్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది.ఆమెకు టిక్కెట్ కేటాయించిన వెంటనే వివాదం చెలరేగింది. అంజలి నింబాల్కర్ భర్త...

ల‌క్ష దాటిన లావాదేవీల‌పై ఎన్నిక‌ల సంఘం  నిఘా

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల నుంచి రూ.లక్ష దాటిన లావాదేవీలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు ఈసీ లేఖ రాసింది. బ్యాంకు ఖాతాల నుంచి...

ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్!

ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న 2 ఎన్నికల కమిషనర్ల పోస్టులకు నియామకం జరిగింది. ఈ పోస్టులకు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. దీనికి సంబంధించి, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో...

ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా..!

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు కొన్నివారాల ముందు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్. అరుణ్‌ గోయల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. భారత...

ఈ నెల మూడోవారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌.. కసరత్తు పూర్తిచేసిన ఎన్నికల కమిషన్‌

ఈ నెల మూడోవారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాబోతున్నది. ప్రస్తుత లోక్‌సభ బడ్జెట్‌ సమావేశాలు 8 లేదంటే 9న వాయిదాపడే అవకాశం ఉన్నది. ఆ వెంటనే షెడ్యూల్‌ ప్రకటన ఉంటుందని సమాచారం. కేంద్ర...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics