Saturday, May 4, 2024
HomeTagsFire accident

fire accident

ఢిల్లీలోని DRDO ఆఫీస్‌లో అగ్నిప్రమాదం

ఉత్తర ఢిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO) ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది.దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం చెలరేగింది. ఇవాళ(శుక్రవారం) ఆఫీస్‌ ఆరో అంతస్తులోని ఓ గదిలో మంటలు ఎగిసిపడ్డాయి....

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. రెండు కుటుంబాలు సజీవదహనం

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలు సజీవదహనం అయ్యాయి. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి జరిగింది. పితంపుర ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల ఇంట్లోని మొదటి, రెండో...

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం..!!

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున హ్యాండ్ గ్లౌజులు తయారు చేసే ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో...

అంకుర ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం..!

హైదరాబాద్ గుడిమల్కాపూర్ అంకుర ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 4 ఫైరింజిన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి...

హైదరాబాద్ పంజాగుట్టలో భారీ అగ్నిప్రమాదం…అపార్ట్ మెంట్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు..!!

హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లోని ఓ అపార్ట్ మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్ మెంట్లోని 6వ అంతస్తులో షార్ట్ సర్య్కూట్ కారణంగా ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. బిడ్డింగ్ మొత్తానికి వ్యాపించాయి....
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics