Sunday, April 28, 2024
HomeTagsHarish Rao

Harish Rao

కాంగ్రెస్ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే గురుకుల విద్యార్థి ప్ర‌శాంత్ మృతి

భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మేల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. భువనగిరి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో...

లోకసభ ఎన్నికల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించి బుద్ధి చెప్పాలి

ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, లోకసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు. దౌల్తాబాద్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ యువత సమావేశంలో...

నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఅర్ఎస్ ప్రభుత్వమే. మనం పదేళ్లు పాలించినం..వాళ్లు వచ్చి నాలుగు నెలలు కాలేదు. ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత పెరిగిందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. కాంగ్రెస్ మీద...

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అడుగుపెట్టింది.. మళ్లీ కరువొచ్చింది

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అడుగుపెట్టడంతోనే మళ్లీ కరువు వచ్చిందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌...

వర్ణవివక్షతపై పోరాడిన క్రాంతికారుడు పూలే

బడుగు, బలహీన వర్గాల బాగుకోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేపట్టిన కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు  అన్నారు. సామాజిక దార్శనికుడిగా, సంఘ సంస్కర్తగా, వర్ణవివక్షతపై పోరాడిన...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics