Wednesday, May 8, 2024
HomeTagsPolice case

police case

నగరంలో నడిరోడ్డు మీద రౌడీషీటర్ మర్డర్

హైదరాబాద్ మహానగరంలో నడిరోడ్డు మీద, అందరూ చూస్తుండగానే ఓ రౌడీషీటర్ మర్డర్ జరిగింది. ఈ ఘటన బజార్ ఘాట్ లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మాసబ్ ట్యాంక్‎లోని ఫస్ట్సులాన్సర్‎కు చెందిన మహమ్మద్ ఫిర్దోష్, ఎజాష్...

సినీ ఫక్కీలో రూ. 15 లక్షల మోసం

రూ. 10 కోట్ల విరాళమిస్తామంటూ ట్రస్ట్ ప్రతినిధిని పిలిచి, అతని నుంచి రూ. 15 లక్షలు కొట్టేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన...

భార్య గొంతుకోసి, బిల్డింగ్ మీద నుంచి కిందపడేసిన కానిస్టేబుల్

హైదరాబాద్‎లో దారుణ ఘటన జరిగింది. భార్య గొంతుకోసి, బిల్డింగ్ మీద నుంచి కిందపడేశాడు ఓ భర్త. ఈ అమానుష ఘటన వనస్థలిపురంలోని గౌతమి నగర్‏లో శుక్రవారం చోటుచేసుకుంది. కుంచపు రాజ్ కుమార్, శోభలు...

గూగుల్‌లో ఇవి వెతికితే పోలీసులకు చిక్కినట్లే..

గూగుల్‌లో దేని గురించైనా వెతకొచ్చు. తేలికగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కానీ కొన్ని విషయాల గురించి వెతికితే మాత్రం చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. అవేంటో చూద్దాం.. బాంబ్‌ను తయారు చేయటమెలా? ప్రెషర్‌ కుక్కర్‌ బాంబ్‌ను తయారు చేయటమెలా?...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics