Thursday, May 2, 2024

ఓటీటీలో విడుదలైన వెంకటేశ్ ‘సైంధవ్‌’

spot_img

విక్టరీ వెంకటేశ్ నటించిన తాజా చిత్రం ‘సైంధవ్’. ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. కూతురు సెంటిమెంట్ కథాంశంగా వచ్చిన ఈ సినిమా నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‎లో స్ట్రీమింగ్ అవుతుంది.

Read Also: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన యశస్వీ జైస్వాల్

ఈ సినిమాలో వెంకటేశ్‎కు జోడిగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. వెంకటేశ్ కూతురిగా నటించిన బేబీ సారా అందరినీ ఆకట్టుకుంది. బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతమందించిన ఈ సినిమాకు వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరించారు.

Latest News

More Articles