Friday, May 10, 2024

వైరల్ వీడియో: కుప్పకూలిన పార్కింగ్‌ ఏరియా

spot_img

పంజాబ్‌లోని మొహాలీలో ఓ పార్కింగ్‌ ఏరియా ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈఘటనలో బైకులు, కార్లు సహా 12 వాహనాలు ధ్వంసమయ్యాయి.

మొహాలీ డీఎస్పీ హరిసిమ్రన్‌ సింగ్‌ కథనం ప్రకారం.. ఐటీ సిటీ ఇండస్ట్రియల్‌ ఏరియా, సెక్టార్‌ 83లో బుధవారం ఈ ఘటన జరిగింది.  కుప్పకూలిన పార్కింగ్‌ స్థలం పక్కనే భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుగున్న నేపథ్యంలో ఇది జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి కాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు.

Latest News

More Articles