Thursday, May 9, 2024

పదో తరగతి అర్హతతో 998 ఉద్యోగాలు..!!

spot_img

AIATSL Mumbai Recruitment : ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) 998 పోస్టులను భర్తీ చేసేందుకు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో హ్యాండీమాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు.

Also Read.. సెప్టెంబర్ 17న ఘనంగా సంబరాలు.. విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి

యుటిలిటీ ఏజెంట్, హ్యాండీమాన్ పోస్టుల‌కు ఎస్‌ఎస్‌సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత కావాలి. సెప్టెంబ‌ర్ 18 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. శారీరక దారుఢ్య ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. వయసు 28 ఏండ్లు మించకూడదు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్  www.aiasl.in లో చూడవచ్చు.

Latest News

More Articles