Sunday, April 28, 2024

బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్

spot_img

హైదరాబాద్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. పల్లవి ప్రశాంత్ ని నిన్న రాత్రి గజ్వేల్ లో అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. అనంతరం జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను న్యాయమూర్తి విధించారు. దీంతో పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడిని చంచల్ గూడా జైలుకు తరలించారు.

Also Read.. పార్లమెంట్‌ ఎన్నికలకు సన్నద్ధం కావాలి

Latest News

More Articles