Saturday, April 27, 2024
Homeబిజినెస్

బిజినెస్

అలా చేస్తే భారత్ లో వాట్సాప్ ఉండదు..మెటా వెల్లడి..!

గోప్యతను వదులుకుంటే వాట్సాప్ భారత్ నుంచి బయటకు వెళ్లిపోతుందని మెటా సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడించింది. ఐటీ రూల్స్ 2021లోని 4(2)నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా హైకోర్టుకు ఆశ్రయించింది....

చేతిలో రూపాయి లేకున్నాసరే..కొత్త కారు కొనొచ్చు..ఎలాగో తెలుసా?

మనదేశంలో చాలా మందికి ఒక ఇల్లు, సొంతంగా కారు ఉండాలన్న ఆశ ఉంటుంది. ఈ రెండింటిని సొంతం చేసుకోవాలంటే అధిక మొత్తం డబ్బు కావాలి. ఇంటి సంగతి పక్కపెడితే..కొందరికి ఒకేసారి డబ్బు పెట్టి...

వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్..ఇక ఇంటర్నెతో అవసరం లేకుండానే..!

ఈరోజుల్లో కమ్యూనికేషన్ చాలా సులువుగా మారింది. టెక్నాలజీ పెరగడం, వాట్సాప్ లాంటి కమ్యూనికేషన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో ఎంత దూరంలో ఉన్నా కూడా ఒకరినొకరు సులభంగా కనెక్టు అవుతున్నారు. పైగా వాట్సాప్ ఎప్పటికప్పుడు...

కోటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ షాక్

కోటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు విధించింది. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది....

యూట్యూబ్ కు పోటీగా సరికొత్తగా ఎక్స్ టీవీ యాప్

ట్విట్టర్ ను సొంతం చేసుకుని దాని పేరును ఎక్స్ గా మార్చేసిన ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్. ఇప్పుడు యూట్యూబ్ కు దీటుగా యాప్ ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని పేరు...
0FansLike
3,912FollowersFollow
21,600SubscribersSubscribe
spot_img

Hot Topics