Monday, May 6, 2024
Homeకెరీర్

కెరీర్

నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన మెదక్ యువతి

మెదక్ జిల్లాకు చెందిన ఓ యువతి.. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే ఆమెకు 4 కొలవులు దక్కాయి. పాపన్నపేట మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన బంజా...

జేఈఈ మెయిన్ దరఖాస్తుకు నేడే చివరి తేదీ. !

దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు , ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ నేటితో గడువు ముగుస్తుంది. ఏప్రి...

రేపు 11,062 పోస్టులతో తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. మొత్తం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు(గురువారం) విడుదలయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల...

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు షురూ.!

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు షురూ అయ్యాయి. నేటి నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి, రెండో సంవత్సరానికి కలిపి 9లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరం 4,78,718...

విదేశాల్లో చదువుకునేందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.!

దేశంలోని చాలా మంది పిల్లలు చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు . ప్రస్తుతం విద్యా రుణాల...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics