Sunday, May 5, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

జీ-20 సదస్సుకు పుతిన్‌ దూరం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సెప్టెంబరు 9-10 తేదీల్లో జరగబోయే జీ-20 దేశాధినేతల సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యక్తిగతంగా హాజరుకావట్లేదు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ అధికార...

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ అరెస్టయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా ఫుల్టన్‌...

జపాన్‌ మానవాళిని ప్రమాదంలోకి నెడుతోంది..!

బీజింగ్‌: జపాన్‌ మానవాళిని ప్రమాదంలోకి నెడుతోందని, భవిష్యత్తు తరాలకు సమస్యలు సృష్టిస్తోందని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుకుషిమా అణుకేంద్రం నుంచి అణు జలాలను పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడుదల చేస్తుండటంపై చైనా...

‘బ్రిక్స్‌’లో మరో ఆరు దేశాలు

న్యూఢిల్లీ: ‘బ్రిక్స్‌’ కూటమిలో కొత్తగా మరో 6 దేశాలు చేరనున్నాయి. ప్రస్తుతం బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్‌’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న...

ప్రిగోజిన్‌ మరణంపై పలు అనుమానాలు..!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పై తిరుగుబాటు చేసి వార్తల్లో నిలిచిన ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్‌(62) మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ప్రయాణించిన ఎంబ్రేర్‌ లీగసీ...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics