Thursday, May 2, 2024
Homeజాతీయం

జాతీయం

జార్ఖండ్‌ అగ్నిప్రమాదంలో ఆరుగురి మృతి

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఇవాళ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఆస్పత్రిలో మంటలు చేలరేగడంతో డాక్టర్ దంపతులతో సహా 6గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు...

బెంగాల్‌ మాజీ గవర్నర్‌ కేషరీనాథ్‌ త్రిపాఠి కన్నుమూత

పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ కేషరీనాథ్‌ త్రిపాఠి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. ఆయన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి...

మధ్యతరగతి వారికి మోడీ మంట

వాణిజ్య వర్గాలకు, కార్పొరేట్లకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నది. 2019లో ఒక్క దెబ్బతో కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి...

మానవీయ కోణంలో సంస్కరణలు ప్రవేశపెట్టిన మహనీయుడు పీవీ

హైదరాబాద్: మానవీయ కోణంలో సంస్కరణలు ప్రవేశపెట్టిన మహనీయుడు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అని సీనియర్‌ జర్నలిస్ట్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీడియా సలహాదారు సంజయ బారు అన్నారు. హైదరాబాద్‌లో పీవీ...

లంక బౌల‌ర్ల‌ ఊచ‌కోత.. 45 బంతుల్లోనే శ‌త‌కం బాదిన సూర్య‌కుమార్

సిరీస్ నిర్ణయించే మూడో టీ20లో టీమిండియా అద‌రగొట్టింది. వైస్ కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ సెంచ‌రీతో చెల‌రేగడంతో 20 ఓవ‌ర్ల‌లో 228 ప‌రుగులు భారీ స్కోర్ చేసింది. లంక బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసిన‌ సూర్య‌ 45...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics