Wednesday, May 1, 2024
Homeతెలంగాణ

తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి

సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తప్పుడు ప్రచారం చేసినందుకు, గోబెల్స్ ప్రచారం చేసినందుకు సీఏం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు....

రేవంత్ రెడ్డి..ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ కంటే కేసీఆరే నయం అనిపిస్తోందని అన్నారు. మాదిగ జాతిని ఎదగకుండా బొందపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇవాళ(సోమవారం)...

14 సీట్లు గెలిచేందుకు క‌ష్ట‌ప‌డుదాం

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవ‌త‌రిస్తుంద‌ని ప‌లు స‌ర్వేలు తెలుపుతున్నాయి. తాజాగా న్యూస్ 24 చానెల్ స‌ర్వే వివ‌రాలు వెల్ల‌డి అయ్యాయి. ఈ స‌ర్వేలో బీఆర్ఎస్ పార్టీ లోక్‌స‌భ...

రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఇవాళ(సోమవారం) ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌షాకు సంబంధించిన ఫేక్‌ వీడియోల కేసులో రేవంత్‌కు పోలీసులు ఈ సమన్లు అందించారు. మే 1న విచారణకు...

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనీ బీజేపీ కుట్ర

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics