Sunday, April 28, 2024

కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం.!

spot_img

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రవి బిస్కెట్ ఫ్యాక్టరీల భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీలోని మూడవ అంతస్తులకు మంటలు వ్యాపించడంతో భారీగా అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: పాండ్యాకు ఘోరమైన అవమానం..ఆ విషయం గుర్తు చేసుకున్న హార్థిక్.!

Latest News

More Articles