Saturday, May 4, 2024

ఓటీటీలోకి వ‌చ్చేసిన రజనీకాంత్ ‘జైలర్‌’

spot_img

Super Star Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పాన్ ఇండియా సినిమా జైలర్‌ ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఆగ‌ష్టు 10న విడుద‌లైన ఇందులో త‌మ‌న్నా, రమ్యకృష్ణ కథానాయిక‌లుగా నటించారు. బాక్సపీసు వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.650 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది.

ఇది కూడా చదవండి.. ఖండాంతరాలు దాటిన తెలంగాణ ఖ్యాతి..!!

తాజాగా ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాష‌ల్లో అందుబాటులో ఉంది.

Latest News

More Articles