Friday, May 10, 2024

అసెంబ్లీ ఎన్నికలు: రెండు రోజులు స్కూళ్లకు సెలవు

spot_img

తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలరెండు రోజులు సెలవు ప్రకటించారు. బుధ, గురువారాల్లో (29, 30 తేదీల్లో) విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు గురువారం (నవంబర్‌ 30) రోజున జరగనున్న విషయం తెలిసిందే.

Latest News

More Articles