Thursday, May 2, 2024
HomeTagsఖమ్మం

ఖమ్మం

సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం

ఖమ్మం: సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో డయాలసిస్ సెంటర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్కూట్ తో మంటలు చెలరేగి, దట్టంగా పొగ అలుముకున్నది. షార్ట్ సర్క్యూట్ సమయంలో డయాలసిస్ సెంటర్...

ఖమ్మంపై నాకున్న ప్రేమ.. బయటి నుండి వచ్చిన తుమ్మలకు ఉంటదా?

ఖమ్మం జిల్లా: ఖమ్మంపై తనకున్న ప్రేమ బయట నుండి వచ్చిన వ్యక్తి తుమ్మలకు ఉండదని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరం త్రీ...

ఖమ్మం ప్రజలను గుత్త పట్టినారా? పొంగులేటి, తుమ్మలపై సీఎం కేసీఆర్ ఫైర్

ఖమ్మం: రాజకీయం అరాచకంగా మాట్లొందు కదా? ప్రజాస్వామంలో మాటలకు కూడా పరిమితి ఉంటుంది. ఖమ్మం ప్రజలను ఏమన్న గుత్త పట్టినారా? అని సీఎం కేసీఆర్ నిలదీశారు. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా ఖమ్మం నుంచి...

పువ్వాడ పువ్వులు కావాలా? తుమ్మల తుంపలు కావాలా?

ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. వాడవాడలా పువ్వాడ అంటూ రోజు పేపర్లలో చూసేవాడినని చెప్పారు. ఆయన ఎప్పుడు ప్రజల్లో...

బీఆర్‌ఎస్‌ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వశం కాదు

సత్తుపల్లి, ఇల్లందు: బీఆర్‌ఎస్‌ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వశం కాదని.. ఆరు నూరైనా తెలంగాణలో గెలువబోయేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని సీఎం కేసీఆర్‌ తెగేసి చెప్పారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువకుండా...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics