Thursday, May 2, 2024
HomeTagsBJP

BJP

కామెడీ కాదు..నిజమే..మోదీపై కమెడియన్ పోటీ.!

కమేడియన్ రంగీలా ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రధాని మోదీని అనుకరించే 29ఏండ్ల శ్యామ్ రంగీల కామెడీ ద్వారానే రాజకీయాలు చేస్తానంటూ ఏకంగా మోదీపైనే వారణాసీలో పోటీకి దిగుతానని ప్రకటించారు. మనస్పూర్తిగా తాను...

మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిపై తప్పుడు ప్రచారం సరికాదు..!

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు అడగడం ఏమాత్రం సరికాదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. బీజేపీ అబ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకుంటే బాగుంటుందని...

సింగరేణిని ముంచడమే బడే భాయ్, చోటే భాయ్ లక్ష్యం.!

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్..కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్డు షోలో కేసీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్, ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. బడే భాయ్...

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనీ బీజేపీ కుట్ర

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్...

గూగుల్‌ లో రాజకీయ ప్రకటనల కోసం బీజేపీ పెట్టిన ఖర్చు రూ.100 కోట్లు

గూగుల్‌, యూట్యూబ్‌ లలో రాజకీయ ప్రకటనల కోసం బీజేపీ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సమాచారం. గూగుల్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం … దేశంలో డిజిటల్‌ ప్రకటనల ప్రచారానికి ఇంత...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics